రోమా పత్రిక 9:14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 కాబట్టి ఏమంటాము? దేవుడు అన్యాయం చేశాడనా? కానే కాదు. Viz kapitolaపవిత్ర బైబిల్14 మరి, మనమేమనాలి? దేవుడు అన్యాయం చేసాడా? లేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అయితే మనం ఏమనాలి? దేవుడు అన్యాయం చేస్తాడనా? ఎన్నటికి కాదు! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అయితే మనం ఏమనాలి? దేవుడు అన్యాయం చేస్తాడనా? ఎన్నటికి కాదు! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము14 అయితే దీనిని బట్టి మనము ఏమి చెప్పగలం? దేవుడు అన్యాయం చేస్తాడనా? ఎన్నటికి కాదు! Viz kapitola |