రోమా పత్రిక 6:1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 కాబట్టి ఏమందాం? కృప విస్తరించడం కోసం పాపంలోనే కొనసాగుదామా? Viz kapitolaపవిత్ర బైబిల్1 దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం చేసుకొంటూ పోదామంటారా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము1 అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా? Viz kapitola |