ప్రకటన 2:29 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.” Viz kapitolaపవిత్ర బైబిల్29 ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము29 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు విందురు గాక! Viz kapitola |