కీర్తన 49:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఎవరూ తన శరీరం కుళ్ళిపోకుండా కలకాలం జీవించరు. Viz kapitolaపవిత్ర బైబిల్9 ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు, మరియు తన సొంత శరీరం సమాధిలో కుళ్లిపోకుండా రక్షించుకోలేడు. Viz kapitola |