కీర్తన 39:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని నైతిని. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఇదంతా నువ్వే జరిగించావు. నేను నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాను. Viz kapitolaపవిత్ర బైబిల్9 నేను నా నోరు తెరవను. నేను ఏమీ చెప్పను. యెహోవా, నీవు చేయవలసింది చేశావు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఇదంతా చేసింది మీరే కాబట్టి నేను నోరు తెరవకుండ మౌనంగా ఉన్నాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఇదంతా చేసింది మీరే కాబట్టి నేను నోరు తెరవకుండ మౌనంగా ఉన్నాను. Viz kapitola |