కీర్తన 38:7 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 అవమానం నన్ను ముంచెత్తివేసింది. నా శరీరమంతా రోగగ్రస్థమైంది. Viz kapitolaపవిత్ర బైబిల్7 నా నడుము వేడిగా కాలిపోతోంది. నా శరీరం అంతా బాధగా ఉంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 నా వీపు తీవ్రమైన బాధతో ఉంది నా శరీరం అనారోగ్యంతో క్షీణించింది, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 నా వీపు తీవ్రమైన బాధతో ఉంది నా శరీరం అనారోగ్యంతో క్షీణించింది, Viz kapitola |