కీర్తన 38:17 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 నేను పడబోవునట్లున్నాను నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 నేను పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిరంతర వేదనలో ఉన్నాను. Viz kapitolaపవిత్ర బైబిల్17 నేను పడిపోయేటట్టు ఉన్నాను. నేను నా బాధను మరచిపోలేను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 నేను పడిపోయేలా ఉన్నాను, నా బాధ నిత్యం నాతోనే ఉంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 నేను పడిపోయేలా ఉన్నాను, నా బాధ నిత్యం నాతోనే ఉంది. Viz kapitola |