కీర్తన 38:10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 నా గుండె వేగంగా కొట్టుకుంటున్నది. నా శక్తి క్షీణించిపోతూ ఉంది. నా కంటి చూపు మసకబారుతూ ఉంది. Viz kapitolaపవిత్ర బైబిల్10 నా గుండె తడబడుచున్నది. నా బలం పోయింది. నా చూపు దాదాపు పోయింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా బలం క్షీణిస్తూ ఉంది; నా కంటి చూపు తగ్గిపోతుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా బలం క్షీణిస్తూ ఉంది; నా కంటి చూపు తగ్గిపోతుంది. Viz kapitola |