కీర్తన 31:14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను –నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 అయితే, యెహోవా, నేను నీలో నమ్మకం పెట్టుకున్నాను. నువ్వే నా దేవుడివి అనుకుంటున్నాను. Viz kapitolaపవిత్ర బైబిల్14 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను. నీవే నా దేవుడవు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 కాని యెహోవా, నేను మిమ్మల్ని నమ్ముతాను; “మీరే నా దేవుడు” అని నేను చెప్తాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 కాని యెహోవా, నేను మిమ్మల్ని నమ్ముతాను; “మీరే నా దేవుడు” అని నేను చెప్తాను. Viz kapitola |