కీర్తన 26:4 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 పనికిమాలినవారితో నేను సాంగత్యముచేయను వేషధారులతో పొందుచేయను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 మోసగాళ్లతో నేను సాంగత్యం చెయ్యను. నిజాయితీ లేని వాళ్ళతో నేను కలిసి ఉండను. Viz kapitolaపవిత్ర బైబిల్4 పనికిమాలిన ఆ మనుష్యుల్లో నేను ఒకడ్ని కాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 నేను మోసగాళ్ళతో కూర్చోను, వేషధారులతో నేను సహవాసం చేయను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 నేను మోసగాళ్ళతో కూర్చోను, వేషధారులతో నేను సహవాసం చేయను. Viz kapitola |