కీర్తన 25:16 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 నేను ఏకాకిని, బాధపడువాడను నావైపు తిరిగి నన్ను కరుణింపుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 నా వైపు తిరిగి నన్ను కరుణించు, ఎందుకంటే నేను ఒంటరివాణ్ణి, బాధ పొందినవాణ్ణి. Viz kapitolaపవిత్ర బైబిల్16 యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను. నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 నా వైపు తిరిగి నాపై దయ చూపండి, నేను ఒంటరి వాడను, బాధింపబడ్డాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 నా వైపు తిరిగి నాపై దయ చూపండి, నేను ఒంటరి వాడను, బాధింపబడ్డాను. Viz kapitola |