కీర్తన 18:36 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 జారిపోకుండా నా పాదాలకింద స్థలం విశాలం చేశావు. Viz kapitolaపవిత్ర బైబిల్36 నా అడుగులకు నీవు విశాలమైన మార్గాన్నిచ్చావు. నా పాదాలు జారిపోలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. Viz kapitola |