Online Bible

- Reklamy -




కీర్తన 18:16 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 ఉన్నతస్థలమునుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 పైనుంచి చెయ్యి చాపి ఆయన నన్ను అందుకున్నాడు. దూసుకొచ్చే జలప్రవాహాలనుంచి నన్ను బయటకు లాగాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

16 పై నుండి యెహోవా క్రిందికి అందుకొని నన్ను రక్షించాడు. నా కష్టాల్లోనుండి ఆయన నన్ను బయటకు లాగాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు; లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు; లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు.

Viz kapitola kopírovat




కీర్తన 18:16

Následuj nás:

Reklamy


Reklamy