కీర్తన 134:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 మీరందరు యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాను సన్ను తించుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను కీర్తించండి. Viz kapitolaపవిత్ర బైబిల్2 సేవకులారా, మీ చేతులు ఎత్తి యెహోవాను స్తుతించండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించండి. Viz kapitola |