కీర్తన 130:1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవా, లోతైన లోయలో ఉండి నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను. Viz kapitolaపవిత్ర బైబిల్1 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను. కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యెహోవా, లోతైన స్థలంలో నుండి నేను మీకు మొరపెడతాను; Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యెహోవా, లోతైన స్థలంలో నుండి నేను మీకు మొరపెడతాను; Viz kapitola |