Online Bible

- Reklamy -




కీర్తన 129:7 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 కోసేవాడి గుప్పిలిలోకైనా ఆ గడ్డి చాలదు. పనలు కట్టేవాడు దానితో తన ఒడిని నింపుకోడానికి అది చాలదు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

7 పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకదు. ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 దానితో కోత కోసేవారు తమ చేతిని గాని పనలు కట్టేవారు తమ ఒడిని గాని నింపుకోరు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 దానితో కోత కోసేవారు తమ చేతిని గాని పనలు కట్టేవారు తమ ఒడిని గాని నింపుకోరు.

Viz kapitola kopírovat




కీర్తన 129:7

Následuj nás:

Reklamy


Reklamy