కీర్తన 128:4 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యెహోవాను గౌరవించేవాడు ఈ విధంగా ఆశీర్వాదాలు పొందుతాడు. Viz kapitolaపవిత్ర బైబిల్4 యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యెహోవా పట్ల భయం కలవారు ఈ విధంగా ఆశీర్వదించబడతారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యెహోవా పట్ల భయం కలవారు ఈ విధంగా ఆశీర్వదించబడతారు. Viz kapitola |