కీర్తన 127:3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 చూడండి, పిల్లలు యెహోవా ప్రసాదించే వారసత్వం. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. Viz kapitolaపవిత్ర బైబిల్3 పిల్లలు యెహోవానుండి లభించే కానుక. వారు తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. Viz kapitola |