కీర్తన 126:5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 కన్నీళ్లు కారుస్తూ విత్తనాలు చల్లేవాళ్ళు కేరింతలతో పంట కోస్తారు. Viz kapitolaపవిత్ర బైబిల్5 విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా ఉండవచ్చు, కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 కన్నీటితో విత్తేవారు సంతోషగానాలతో పంట కోస్తారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 కన్నీటితో విత్తేవారు సంతోషగానాలతో పంట కోస్తారు. Viz kapitola |