కీర్తన 125:4 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యెహోవా, మంచివారికి మేలుచేయుము యథార్థహృదయులకు మేలుచేయుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యెహోవా, మంచివారికి మంచి జరిగించు. యథార్థహృదయం గలవారికి శుభం కలిగించు. Viz kapitolaపవిత్ర బైబిల్4 యెహోవా, మంచి మనుష్యులకు మంచివాడవుగా ఉండుము. పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచివాడవుగా ఉండుము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యెహోవా, మంచివారికి యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యెహోవా, మంచివారికి యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి. Viz kapitola |