Online Bible

- Reklamy -




కీర్తన 124:5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 జల ప్రవాహాల పొంగు మనలను ఉక్కిరిబిక్కిరి చేసి ఉండేవి.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

5 అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.

Viz kapitola kopírovat




కీర్తన 124:5

Následuj nás:

Reklamy


Reklamy