కీర్తన 122:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 మన దేవుడైన యెహోవా మందిరం కోసం, నీకు మేలు కలగడం కోసం ప్రార్థన చేస్తాను. Viz kapitolaపవిత్ర బైబిల్9 మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని నేను ప్రార్థిస్తున్నాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 మన దేవుడైన యెహోవా మందిరం కోసం మీ వృద్ధిని నేను కోరతాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 మన దేవుడైన యెహోవా మందిరం కోసం మీ వృద్ధిని నేను కోరతాను. Viz kapitola |