కీర్తన 121:3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడుకునుకడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఆయన నీ పాదాలను జారనియ్యడు. నిన్ను కాపాడేవాడు కునికిపాట్లు పడదు. Viz kapitolaపవిత్ర బైబిల్3 దేవుడు నిన్ను పడిపోనివ్వడు. నిన్ను కాపాడేవాడు నిద్రపోడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనివ్వరు, నిన్ను కాపాడేవాడు కునుకడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనివ్వరు, నిన్ను కాపాడేవాడు కునుకడు. Viz kapitola |