కీర్తన 119:63 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)63 నీయందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలి కాడను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201963 నీపట్ల భయభక్తులు గలవారందరికీ, నీ ఉపదేశాలను అనుసరించే వారికీ నేను నెచ్చెలిని. తేత్ Viz kapitolaపవిత్ర బైబిల్63 నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను. నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం63 మీకు భయపడేవారందరికి, మీ కట్టడలను అనుసరించే వారందరికి నేను స్నేహితుడను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం63 మీకు భయపడేవారందరికి, మీ కట్టడలను అనుసరించే వారందరికి నేను స్నేహితుడను. Viz kapitola |