కీర్తన 119:28 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 విషాదంతో నా ప్రాణం కరిగి నీరైపోతోంది. నీ వాక్కుతో నన్ను లేపి నిలబెట్టు. Viz kapitolaపవిత్ర బైబిల్28 నేను అలసిపోయి విచారంగా ఉన్నాను. ఆజ్ఞయిచ్చి నన్ను మరల బలపర్చుము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 దుఃఖం చేత నా ప్రాణం క్రుంగిపోతుంది; మీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 దుఃఖం చేత నా ప్రాణం క్రుంగిపోతుంది; మీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి. Viz kapitola |