కీర్తన 119:107 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)107 యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019107 యెహోవా, నేను తీవ్ర బాధ అనుభవిస్తున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. Viz kapitolaపవిత్ర బైబిల్107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను. దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం107 యెహోవా, నేను చాలా బాధపడ్డాను; మీ వాక్కు ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం107 యెహోవా, నేను చాలా బాధపడ్డాను; మీ వాక్కు ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. Viz kapitola |