కీర్తన 119:102 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)102 నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019102 నీవు నాకు బోధించావు గనక నీ న్యాయవిధులనుండి నేను తొలగక నిలిచాను. Viz kapitolaపవిత్ర బైబిల్102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం102 నేను మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు, ఎందుకంటే మీరే నాకు బోధించారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం102 నేను మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు, ఎందుకంటే మీరే నాకు బోధించారు. Viz kapitola |