కీర్తన 118:10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను. Viz kapitolaపవిత్ర బైబిల్10 అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు. యెహోవా శక్తితో నేను నా శత్రువులను ఓడించాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 దేశాలన్నీ నన్ను చుట్టుముట్టాయి, కాని యెహోవా పేరట నేను వారిని ఛేదించాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 దేశాలన్నీ నన్ను చుట్టుముట్టాయి, కాని యెహోవా పేరట నేను వారిని ఛేదించాను. Viz kapitola |