కీర్తన 116:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను. Viz kapitolaపవిత్ర బైబిల్9 సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 నేను సజీవుల భూమిలో యెహోవా ఎదుట నడుస్తాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 నేను సజీవుల భూమిలో యెహోవా ఎదుట నడుస్తాను. Viz kapitola |