కీర్తన 116:5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యతగలవాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు. Viz kapitolaపవిత్ర బైబిల్5 యెహోవా మంచివాడు, జాలిగలవాడు. యెహోవా దయగలవాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 యెహోవా దయగలవాడు నీతిమంతుడు; మన దేవుడు కనికరం కలవాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 యెహోవా దయగలవాడు నీతిమంతుడు; మన దేవుడు కనికరం కలవాడు. Viz kapitola |