కీర్తన 116:18 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 ఆయన ప్రజలందరి ఎదుటా యెహోవాకు నా మొక్కుబడులు తీరుస్తాను. Viz kapitolaపవిత్ర బైబిల్18 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను. ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి ఎదుటికి వెళ్తాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18-19 ఆయన ప్రజలందరి సమక్షంలోను, యెహోవా మందిర ఆవరణాల్లోను, యెరూషలేమా, మీ మధ్యను, నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18-19 ఆయన ప్రజలందరి సమక్షంలోను, యెహోవా మందిర ఆవరణాల్లోను, యెరూషలేమా, మీ మధ్యను, నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి. Viz kapitola |