కీర్తన 116:11 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నేను తొందరపడినవాడనై –ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడను కొంటిని. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 నేను తొందరపడి ఏ మనిషీ నమ్మదగినవాడు కాదు, అనుకున్నాను. Viz kapitolaపవిత్ర బైబిల్11 నేను భయపడి “మనుష్యులంతా అబద్ధీకులే” అని చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొంటూనే ఉన్నాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 నా కంగారులో నేను, “మనుష్యులంతా అబద్ధికులు” అన్నాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 నా కంగారులో నేను, “మనుష్యులంతా అబద్ధికులు” అన్నాను. Viz kapitola |