Online Bible

- Reklamy -




కీర్తన 115:5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 వాటికి నోరుండి కూడా పలకవు. కళ్ళుండి కూడా చూడవు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

5 ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు. వాటికి కళ్లున్నాయి కాని అవి చూడలేవు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 వాటికి నోళ్ళున్నాయి, కాని మాట్లాడలేవు, కళ్లున్నాయి, కాని చూడలేవు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 వాటికి నోళ్ళున్నాయి, కాని మాట్లాడలేవు, కళ్లున్నాయి, కాని చూడలేవు.

Viz kapitola kopírovat




కీర్తన 115:5

Následuj nás:

Reklamy


Reklamy