కీర్తన 114:5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించి నది? యొర్దానూ, నీవు వెనుకకు మళ్లుటకు నీకేమి తటస్థించినది? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఓ సముద్రం, పారిపోయావేమిటి? యొర్దానూ, నీవు వెనక్కి మళ్లావేమిటి? Viz kapitolaపవిత్ర బైబిల్5 ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు? యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 సముద్రమా, నీవెందుకు పారిపోయావు? యొర్దాను, నీవెందుకు వెనుకకు తిరిగావు? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 సముద్రమా, నీవెందుకు పారిపోయావు? యొర్దాను, నీవెందుకు వెనుకకు తిరిగావు? Viz kapitola |