కీర్తన 113:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 ఇప్పుడు, ఎల్లకాలం యెహోవా నామానికి సన్నుతి. Viz kapitolaపవిత్ర బైబిల్2 ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ఇప్పుడు ఎల్లప్పుడు సదా యెహోవా నామం స్తుతింపబడును గాక. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ఇప్పుడు ఎల్లప్పుడు సదా యెహోవా నామం స్తుతింపబడును గాక. Viz kapitola |