కీర్తన 109:28 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువువారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 వారు నన్ను శపిస్తున్నారు గానీ దయచేసి నీవు నన్ను దీవించు. వారు నాపై దాడి చేస్తే వారికే అవమానం కలగాలి. నీ సేవకుడు మాత్రం సంతోషించాలి. Viz kapitolaపవిత్ర బైబిల్28 ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు. వారు నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము. అప్పుడు నీ సేవకుడనైన నేను సంతోషిస్తాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 వారు నన్ను శపించినప్పుడు మీరు నన్ను దీవిస్తారు; వారు నాపై దాడి చేసినప్పుడు వారు అవమానానికి గురవుతారు, కాని మీ సేవకుడు సంతోషించును గాక. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 వారు నన్ను శపించినప్పుడు మీరు నన్ను దీవిస్తారు; వారు నాపై దాడి చేసినప్పుడు వారు అవమానానికి గురవుతారు, కాని మీ సేవకుడు సంతోషించును గాక. Viz kapitola |