కీర్తన 107:29 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగాలు అణిగిపోయాయి. Viz kapitolaపవిత్ర బైబిల్29 దేవుడు తుఫానును ఆపివేసి, అలలను నెమ్మది పర్చాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 అతడు తుఫానును గుసగుసలాడేలా చేశాడు, సముద్ర తరంగాలు సద్దుమణిగాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 అతడు తుఫానును గుసగుసలాడేలా చేశాడు, సముద్ర తరంగాలు సద్దుమణిగాయి. Viz kapitola |