కీర్తన 106:37 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 వారు తమ కొడుకులను, తమ కూతుళ్ళను దయ్యాలకు బలిగా అర్పించారు. Viz kapitolaపవిత్ర బైబిల్37 దేవుని ప్రజలు తమ స్వంత బిడ్డలను సహితం చంపి ఆ బిడ్డలను ఆ దయ్యాలకు బలియిచ్చారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 తమ కుమారులను, కుమార్తెలను దయ్యానికి బలి ఇచ్చారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 తమ కుమారులను, కుమార్తెలను దయ్యానికి బలి ఇచ్చారు. Viz kapitola |