సామెతలు 4:20 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 కుమారా, నేను చెప్పే మాటలు విను. నా నీతి బోధలు మనసులో ఉంచుకో. Viz kapitolaపవిత్ర బైబిల్20 నా కుమారుడా, నేను చెప్పే విషయాలు గమనించు. నా మాటలు జాగ్రత్తగా విను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 నా కుమారుడా! నా మాటలు ఆలకించు; నా వాక్యాలకు నీ చెవియొగ్గు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 నా కుమారుడా! నా మాటలు ఆలకించు; నా వాక్యాలకు నీ చెవియొగ్గు. Viz kapitola |