సామెతలు 30:33 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 పాలు చిలికితే వెన్న పుడుతుంది. ముక్కు పిండితే రక్తం కారుతుంది. కోపం రేపితే కలహం పుడుతుంది. Viz kapitolaపవిత్ర బైబిల్33 ఒక మనిషి పాలను చిలికితే వెన్న వస్తుంది. ఒకడు మరొకని ముక్కు మీద కొడితే, రక్తం వస్తుంది. అదే విధంగా నీవు ప్రజలకు కోపం పుట్టిస్తే నీవు చిక్కు కలిగిస్తావు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 పాలు తరచగా వెన్న వస్తుంది ముక్కు పిండగా రక్తం వస్తుంది కోపం రేపగా తగవు పుడుతుంది.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 పాలు తరచగా వెన్న వస్తుంది ముక్కు పిండగా రక్తం వస్తుంది కోపం రేపగా తగవు పుడుతుంది.” Viz kapitola |