సామెతలు 30:31 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 శోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 బడాయిగా నడిచే కోడి పుంజు, మేకపోతు, తన సేనకు ముందు నడుస్తున్న రాజు. Viz kapitolaపవిత్ర బైబిల్31 చాలా గర్వంగా నడిచే కోడి పుంజు, ఒక మేక పోతు, తన ప్రజల మధ్య ఉన్న రాజు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 కోడిపుంజు, మేకపోతు తన సైన్యానికి ముందు నడుచుచున్న రాజు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 కోడిపుంజు, మేకపోతు తన సైన్యానికి ముందు నడుచుచున్న రాజు. Viz kapitola |