సామెతలు 30:13 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 కన్నులు నెత్తికి వచ్చినవారి తరము కలదు.వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి! Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 కళ్ళు నెత్తికి వచ్చినవారి తరం ఉంది. వారి కనురెప్పలు ఎంత పైకి వెళ్లి పోయాయో గదా! Viz kapitolaపవిత్ర బైబిల్13 కొంతమంది చాలా మంచివాళ్లం అనుకొంటారు. వారు యితరులకంటే చాలా మంచివాళ్లు అనుకొంటారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 అహంకారపు కళ్లు కలిగిన వారున్నారు, వారి చూపులు అసహ్యం; Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 అహంకారపు కళ్లు కలిగిన వారున్నారు, వారి చూపులు అసహ్యం; Viz kapitola |