సామెతలు 30:10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 దాసుని గూర్చి వాడి యజమానితో కొండేలు చెప్పకు. వాడు నిన్ను తిట్టుకుంటాడు. ఒకవేళ నీవు శిక్షార్హుడి వౌతావు. Viz kapitolaపవిత్ర బైబిల్10 ఒక సేవకునికి విరోధంగా అతని యజమానితో చెడ్డ మాటలు ఎన్నడూ చెప్పవద్దు. నీవు అలా చేస్తే ఆ యజమాని నిన్ను నమ్మడు. నీవు దోషివని అతడు తలస్తాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 “పనివారిని గురించి వారి యజమానితో చాడీలు చెప్పవద్దు, వారు నిన్ను శపిస్తారు, మీరు అపరాధులు అవుతారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 “పనివారిని గురించి వారి యజమానితో చాడీలు చెప్పవద్దు, వారు నిన్ను శపిస్తారు, మీరు అపరాధులు అవుతారు. Viz kapitola |