సామెతలు 3:30 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 నీకేమీ కీడు తలపెట్టని వాడితో కారణం లేకుండా పోట్లాడవద్దు. Viz kapitolaపవిత్ర బైబిల్30 మరో వ్యక్తి నీ యెడల ఎలాంటి తప్పూ చేయకపోతే అతనిని న్యాయస్థానానికి తీసుకొని పోవద్దు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 నీకు హాని చేయని మనుష్యులతో, కారణం లేకుండా వాదించవద్దు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 నీకు హాని చేయని మనుష్యులతో, కారణం లేకుండా వాదించవద్దు. Viz kapitola |