సామెతలు 27:19 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 నీటిలో ముఖానికి ముఖం కనబడినట్టు ఒకడి మనస్సుకు మరొకడి మనస్సు కనబడుతుంది. Viz kapitolaపవిత్ర బైబిల్19 ఒక మనిషి నీళ్లలోనికి చూసినప్పుడు అతడు తన స్వంత ముఖాన్నే చూడగలుగుతాడు. అదే విధంగా ఒక మనిషి హృదయం నిజానికి అతడు ఎలాంటివాడో తెలియచేస్తుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 నీరు ముఖాన్ని ప్రతిబింబించినట్లు, మనుష్యుని జీవితం హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 నీరు ముఖాన్ని ప్రతిబింబించినట్లు, మనుష్యుని జీవితం హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. Viz kapitola |