సామెతలు 23:19 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 కుమారా, నీవు విని జ్ఞానం తెచ్చుకో. నీ హృదయాన్ని యథార్థమైన త్రోవల్లో చక్కగా నడిపించుకో. Viz kapitolaపవిత్ర బైబిల్19 కనుక నా కుమారుడా ఆలకించి, జ్ఞానముగలవానిగా ఉండు. సరైన జీవితం జీవించేందుకు ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి ఉండు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 నా కుమారుడా, ఆలకించి జ్ఞానిగా ఉండు నీ హృదయాన్ని సరియైన మార్గంలో నిలుపుకో. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 నా కుమారుడా, ఆలకించి జ్ఞానిగా ఉండు నీ హృదయాన్ని సరియైన మార్గంలో నిలుపుకో. Viz kapitola |