Online Bible

- Reklamy -




సంఖ్యా 29:34 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

34 పాపపరిహారార్థబలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

34 పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

34 పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినపుబలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

34 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

34 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.

Viz kapitola kopírovat




సంఖ్యా 29:34

Následuj nás:

Reklamy


Reklamy