సంఖ్యా 24:12 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 అందుకు బిలాము బాలాకుతో–బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను నా యిష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 అందుకు బిలాము బాలాకుతో “బాలాకు తన రాజమందిరమంత వెండి బంగారాలు నాకిచ్చినా నా ఇష్టప్రకారం మేలైనా కీడైనా చెయ్యడానికి యెహోవా చెప్పిన మాట మీరలేను, Viz kapitolaపవిత్ర బైబిల్12 బాలాకుతో బిలాము అన్నాడు: “నీవు నా దగ్గరకు మనుష్యుల్ని పంపించావు. నన్ను రమ్మని వాళ్లు అడిగారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 బిలాము బాలాకుతో, “నీవు పంపిన దూతలకు నేను చెప్పలేదా, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 బిలాము బాలాకుతో, “నీవు పంపిన దూతలకు నేను చెప్పలేదా, Viz kapitola |