సంఖ్యా 2:23 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగువందలమంది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అతని సైన్యంగా నమోదైన వారు 35, 400 మంది పురుషులు. Viz kapitolaపవిత్ర బైబిల్23 ఈ విభాగములో 35,400 మంది మనుష్యులు ఉన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అతని దళంలో ఉన్నవారు 35,400. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అతని దళంలో ఉన్నవారు 35,400. Viz kapitola |