సంఖ్యా 1:39 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)39 దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందలమంది యైరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201939 అలా దాను గోత్రం నుండి 62, 700 మందిని లెక్కించారు. Viz kapitolaపవిత్ర బైబిల్39 దాను సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 62,700. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం39 దాను గోత్రం నుండి లెక్కించబడినవారు 62,700. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం39 దాను గోత్రం నుండి లెక్కించబడినవారు 62,700. Viz kapitola |